Skip to main content

AAI Recruitment: ఏఏఐలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

AAI Recruitment

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 90
ఖాళీల వివరాలు:ట్రేడ్‌ అప్రెంటిస్‌–24, డిప్లొమా అప్రెంటిస్‌–36, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–30.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఎయిరోనాటిక్స్, ఆర్కిటెక్ట్‌.
అర్హత: సంబంధిత ట్రేడులు/విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.09.2021 నాటికి 26ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక  విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ /సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021

వెబ్‌సైట్‌: https://www.aai.aero

చ‌ద‌వండి: ONGC Recruitment: 309 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ పోస్టులు..

Qualification GRADUATE
Last Date October 31,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories