MIDHANI Recruitment 2022: మిథానీ, హైదరాబాద్‌లో 35 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం ఖాళీల సంఖ్య: 35
విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్/ఈఈఈ, సివిల్, ఎలక్ట్రానిక్స్ -కమ్యూనికేషన్/ఐటీ, కమర్షియల్-కంప్యూటర్ ప్రాక్టీస్.
అర్హత: డిప్లొమా/డిగ్రీ(ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్లకు రూ.9000, టెక్నీషియన్ అభ్యర్థులకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పదో తరగతి, డిగ్రీ, డిప్లొమాలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల ఎంపికచేస్తారు.
అప్రెంటిస్‌షిప్ మేళా తేది: 10.11.2022
వేదిక: నవాబ్ షా ఆలంఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీ రింగ్-టెక్నాలజీ,న్యూమలక్‌పేట,హైదరాబాద్.
వెబ్‌సైట్: https://midhani-india.in
చదవండి: MIDHANI Hyderabad Recruitment 2022: 100 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |