Apprentice Posts: కేఎంఎల్ మోల్డింగ్స్‌లో అప్రెంటిస్ పోస్టులు
Sakshi Education
గురుగ్రామ్‌లోని కృష్ణ మారుతి లిమిటెడ్ (కేఎంఎల్ మోల్డింగ్స్).. 2021–22 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 28(డిప్లొమా–10, గ్రాడ్యుయేషన్–18).
విభాగాలు: మెకానికల్ అండ్ ఇతర బ్రాంచ్‌లు, ఎలక్ట్రికల్ అండ్ ఇతర బ్రాంచ్‌లు, ప్లాస్టిక్ అండ్ ఇతర బ్రాంచ్‌లు.
అర్హత: సంబం«ధిత ఇంజనీరింగ్ డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: http://www.mhrdnats.gov.in/
Qualification | DIPLOMA |
Last Date | September 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |