MECL Recruitment 2023: ఎంఈసీఎల్, నాగ్‌పూర్‌లో 53 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మొతం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: అకౌంటెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, టెక్నీషియన్, అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్.
విభాగాలు: హిందీ, హెచ్‌ఆర్, అకౌంట్స్, మెటీరియల్స్, ల్యాబొరేటరీ, సాంప్లింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్ /ఐటీఐ/బీఎస్సీ/బీఏ/బీకాం/బీబీఏ/బీబీఎం/బీఎస్‌డబ్ల్యూ/గ్రాడ్యుయేషన్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం మూడేళ్ల పనిఅనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,200 నుంచి రూ.55,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.09.2023.
వెబ్‌సైట్: https://www.mecl.co.in/
చదవండి: MECL Recruitment 2023: ఎంఈసీఎల్, నాగ్‌పూర్‌లో 41 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 13,2023 |
Experience | 3 year |
For more details, | Click here |