EPIL Recruitment 2023: ఈపీఐఎల్‌లో 30 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్లు.
విభాగాలు: సివిల్ డిజైన్, ఆర్కిటెక్చర్, హెచ్‌ఆర్, ఐటీ, ఫైనాన్స్, మెకానిక్ తదితరాలు.
అర్హత:
అసిస్టెంట్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఎంఈఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 32 ఏళ్లు ఉండాలి.
కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఎంఈఐ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి. కనీసం నాలుగేళ్లు పని అనుభవం ఉండాలి.
సీనియర్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఎంఈఐ/బీఆర్క్/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ఏసీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 42 ఏళ్లు ఉండాలి. కనీసం 9 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:13.02.2023
వెబ్‌సైట్: www.epi.gov.in
Qualification | GRADUATE |
Last Date | February 13,2023 |
Experience | Fresher job |