Skip to main content

Western Coalfields Ltd Recruitment 2023 : వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్, నాగ్‌పూర్‌లో 135 మైనింగ్‌ సిర్దార్, సర్వేయర్‌ పోస్టులు

నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన మైనింగ్‌ సిర్దార్, సర్వేయర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
135 Mining Sirdar, Surveyor Posts in Western Coalfields, Nagpur

మొత్తం పోస్టుల సంఖ్య: 135
పోస్టుల వివరాలు: మైనింగ్‌ సర్దార్‌(టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌–సి)–107, సర్వేయర్‌–మైనింగ్‌(టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌–బి)–28.
» అర్హత: సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 19.01.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.02.2023.
వెబ్‌సైట్‌: http://www.westerncoal.in/index1.php

Qualification GRADUATE
Last Date February 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories