Skip to main content

Indian Coast Guard Recruitment 2023: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో 255 నావిక్‌ పోస్టులు

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో నావిక్‌(జనరల్‌ డ్యూటీ), నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Indian Coast Guard Navik Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 255
పోస్టుల వివరాలు: నావిక్‌(జనరల్‌ డ్యూటీ)–225, నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌)–30.
అర్హత: నావిక్‌(జనరల్‌ డ్యూటీ) పోస్టులకు 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్లు అంటే అభ్యర్థులు 01.09.2001 నుంచి 31.08.2005 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ప్రారంభ వేతనం:నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్టేజ్‌–1, స్టేజ్‌–2, స్టేజ్‌–3, స్టేజ్‌–4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.02.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
వెబ్‌సైట్‌: joinindiancoastguard.cdac.in
 

Also read: SSC Jobs: పదో తరగతితోనే... కేంద్ర ప్రభుత్వంలో 12,523 పోస్ట్‌లు... రాత పరీక్షలో విజయానికి ఇలా!

Qualification 12TH
Last Date February 16,2023
Experience Fresher job

Photo Stories