Skip to main content

Indian Coast Guard Jobs 2023 : ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో నావిక్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. ప‌దోత‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే..

indian coast guard 2023

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నావిక్‌(జనరల్‌ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచి) పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 255
పోస్టుల వివరాలు : నావిక్‌ (జనరల్‌ డ్యూటీ)–225, నావిక్‌(డొమెస్టిక్‌ 
బ్రాంచి)–30.
అర్హత: నావిక్‌(జనరల్‌ డ్యూటీ) పోస్టులకు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచి) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.   
ప్రారంభ వేతనం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్టేజ్‌–1, స్టేజ్‌–2, స్టేజ్‌–3 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.02.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
వెబ్‌సైట్‌: joinindiancoastguard.cdac.in

Important events dates
Mon, 06/14/2021 - 15:19
Qualification 10TH
Last Date February 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories