Skip to main content

Jobs in APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ, నెల్లూరు జోన్‌లో 300 ఉద్యోగాలు .. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ).. నెల్లూరు జోన్‌ అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apprentices in APSRTC, Nellore Region Map, APSRTC Nellore Vacancies

నెల్లూరు జోన్‌ పరిధిలోని జిల్లాలు: చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం.
మొత్తం ఖాళీల సంఖ్య: 300
జిల్లాల వారీగా ఖాళీలు: చిత్తూరు-46, తిరుపతి-102, నెల్లూరు-96, ప్రకాశం-56.
ట్రేడులు: డీజిల్‌ మెకానిక్, మోటార్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును ప్రిన్సిపల్, ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, కాకుటూరు, నెల్లూరు చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.09.2023
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.09.2023
సర్టిఫికేట్‌లు పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, కాకుటూరు, నెల్లూరు.

వెబ్‌సైట్‌: https://www.apprenticeshipindia.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: ఏపీ సివిల్‌ సప్లైస్, కోనసీమ జిల్లాలో 993 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date September 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories