Skip to main content

Indian Army: ఇండియన్‌ ఆర్మీలో జేఏజీ ఎంట్రీ స్కీమ్‌ 31 కోర్సు

ఇండియన్‌ ఆర్మీ జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ బ్రాంచ్‌(జేఏజీ)(అక్టోబర్‌ 2023) ఎంట్రీ స్కీమ్‌ 31వ కోర్సులో లా గ్రాడ్యుయేట్‌ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కోర్సులో ప్రవేశాలకు పురుష, మహిళా లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Indian Army JAG Entry 31st Course Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 09 (పురుషులు–06, మహిళలు–03).
అర్హత: కనీసం 55% మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ, క్లాట్‌ పీజీ స్కోరు ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: స్టేజ్‌1, స్టేజ్‌2 పరీక్షలు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

Qualification GRADUATE
Last Date February 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories