Skip to main content

Bank Jobs: విశాఖపట్నం కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Visakhapatnam Cooperative Bank

విశాఖపట్నంలోని ది విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(వీసీబీఎల్‌).. ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు ఇంగ్లిష్, తెలుగు భాషలు మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: ప్రారంభంలో నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 11.01.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: https://www.vcbl.in/

చ‌ద‌వండి: RBI Recruitment: ఆర్‌బీఐ, ముంబైలో 14 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories