Skip to main content

RBI Recruitment: ఆర్‌బీఐ, ముంబైలో 14 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

reserve bank of india

ముంబైలో ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: లీగల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బి)–02, మేనేజర్‌(టెక్నికల్‌–సివిల్‌)–06, మేనేజర్‌(టెక్నికల్‌–ఎలక్ట్రికల్‌)–03, లైబ్రరీ ప్రొఫెషనల్‌(అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌) గ్రేడ్‌ఏ–01, ఆర్కిటెక్ట్‌ గ్రేడ్‌ ఏ–01, ఫుల్‌టైం క్యురేటర్‌–01.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచే స్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 15.01.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2022
రాతపరీక్ష తేది: 06.03.2022

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

చ‌ద‌వండి: Bank Jobs: ఎస్‌బీఐలో 21 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 04,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories