Skip to main content

Bank Jobs: ఎస్‌బీఐలో 21 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

Specialist Cadre Officer Posts in SBI

ముంబై ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం.. రెగ్యులర్‌/ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 21
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌)–04, డిప్యూటీ మేనేజర్‌(చార్టర్డ్‌ అకౌంటెంట్‌)–07, మేనేజర్‌(ఎస్‌ఎంఈ ప్రొడక్ట్స్‌)–06, చీఫ్‌ మేనేజర్‌(కంపెనీ సెక్రటరీ)–02, ఇంటర్నల్‌ అంబుడ్స్‌మెన్‌–02.
»    అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/పీజీడీఎం, ఐసీఎస్‌ఐలో  కంపెనీ సెక్రటరీ మెంబర్, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»    వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.01.2022
»    వెబ్‌సైట్‌: www.sbi.co.in

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 13,2022
Experience Fresher job

Photo Stories