Skip to main content

NABFID Recruitment 2023: ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NABFID Recruitment 2023

పోస్టుల వివరాలు: హెడ్, చీఫ్‌ కంప్లియెన్సీ ఆఫీసర్, ఇంటర్నల్‌ ఆడిటర్, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్‌ డిగ్రీ/సీఏ/పీజీ డిగ్రీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
పని ప్రదేశం: ముంబై.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: recruitment@nabfid.org.

దరఖాస్తులకు చివరితేది: 27.06.2023.

వెబ్‌సైట్‌: https://www.nabfid.org/

చ‌ద‌వండి: RBI Recruitment 2023: ఆర్‌బీఐలో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories