Skip to main content

Bank Jobs 2023: ఐఓబీలో 66 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చెన్నైలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ).. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Specialist Officer Jobs in IOB Chennai

మొత్తం పోస్టుల సంఖ్య: 66
పోస్టుల వివరాలు: మేనేజర్‌-59, సీనియర్‌ మేనేజర్‌-05, చీఫ్‌ మేనేజర్‌-02.
అర్హత: లా, బీఈ/బీటెక్‌/ఎంటెక్, బీఆర్క్, ఏదైనా డిగ్రీ, సీఏ/ఎంసీఎ /ఎమ్మెస్సీ/ఎంబీఏ/పీజీడీబీఎం, సీబీసీఏ/సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 19.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iob.in/

చ‌ద‌వండి: SIDBI Recruitment 2023: సిడ్బీ లో 50 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 19,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories