Skip to main content

SIDBI Recruitment 2023: సిడ్బీలో ఎక్స్‌పర్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సిడ్బీ).. ఎక్స్‌పర్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SIDBI Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ప్రొక్యూర్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్, సీనియర్‌ ఇన్విరాన్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ సేఫ్‌గార్డ్‌ ఎక్స్‌పర్ట్, ల్యాబ్‌ టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.ఒక లక్ష నుంచి రూ.3.5 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: gcfv@sidbi.in, neerajverma@sidbi.in

వెబ్‌సైట్‌: https://www.sidbi.in/

చ‌ద‌వండి: IBPS Recruitment 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 4,045 క్లర్క్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories