IPPB Recruitment: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్(యూఐ/యూఎక్స్)–01, డీజీఎం –ప్రోగ్రామ్/వెండర్ మేనేజ్‌మెంట్–01, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్–01, చీఫ్ కంప్లియన్స్ ఆఫీసర్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ /బీటెక్(ఐటీ/కంప్యూటర్ సైన్స్)/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 26–55ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021
వెబ్‌సైట్: https://www.ippbonline.com/
చదవండి: BOI Recruitment: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Qualification | GRADUATE |
Last Date | November 20,2021 |
Experience | 1 year |
For more details, | Click here |