Skip to main content

BOI Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Bank of India

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన లక్నో జోనల్‌ కార్యాలయంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ, ఆఫీస్‌ అసిస్టెంట్, వాచ్‌మెన్, కౌన్సిలర్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎనిమిదో తరగతి, మెట్రిక్యులేషన్, గ్రాడ్యుయేషన్‌/పీజీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18–63ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ప్రజెంటేషన్‌ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జోనల్‌ కార్యాలయం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, లక్నో, స్టార్‌ హౌస్, విభూతి ఖండ్, గోమతినగర్, యూపీ–226010.

దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

వెబ్‌సైట్‌: https://www.bankofindia.co.in

చ‌ద‌వండి: IBPS Recruitment 2021: ఐబీపీఎస్‌–1828 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

Qualification Others
Last Date November 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories