Skip to main content

Bank Jobs: ఎస్‌బీఐ, ముంబైలో 32 స్పెషలిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

SBI Recruitment

ముంబైలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్‌ విభాగం.. రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ క్యాడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: ఏజీఎం–04, మేనేజర్‌–02, డిప్యూటీ మేనేజర్‌–26.
విభాగాలు: ఐటీ(టెక్నికల్‌ ఆపరేషన్స్, ఇన్‌బౌండ్‌ ఇంజనీర్, ఔట్‌బౌండ్‌ ఇంజనీర్, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌), నెట్‌వర్క్‌ ఇంజనీర్, సైట్‌ ఇంజనీర్, స్టాటిస్టీషియన్‌).
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.06.2022

వెబ్‌సైట్‌: https://sbi.co.in

 

చ‌ద‌వండి: RBI Recruitment 2022: ఆర్‌బీఐ, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 12,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories