Skip to main content

RBI Recruitment 2022: ఆర్‌బీఐ, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా..

RBI Recruitment

ముంబైలోని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ).. ఆధ్వర్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ సర్వీసెస్‌ బోర్డు.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: గ్రేడ్‌ ఏ క్యూరేటర్‌–01, ఆర్కిటెక్ట్‌–01, గ్రేడ్‌ ఏ ఫైర్‌ ఆఫీసర్‌–01.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.06.2022
గ్రేడ్‌ ఏ ఫైర్‌ ఆఫీసర్‌ ఆన్‌లైన్‌ పరీక్ష: 09.07.2022

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories