Skip to main content

SBI Recruitment 2022: 36 సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. కార్పొరేట్‌ సెంటర్‌ రెగ్యులర్‌/ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SBI Recruitment 2022 For Senior Executive Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్‌(డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌)-06, డిప్యూటీ మేనేజర్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీర్‌)-02, డిప్యూటీ మేనేజర్‌(జావా డెవలపర్‌)-05, డిప్యూటీ మేనేజర్‌(డబ్ల్యూఏఎస్‌ అడ్మినిస్ట్రేటర్‌)-03, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఫ్రంటెండ్‌ యాంగ్యులర్‌ డెవలపర్‌)-03, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(పీఎల్‌-ఎస్‌క్యూఎల్‌ డెవలపర్‌)-03, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(జావా డెవలపర్‌)-10, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(టెక్నికల్‌ సపోర్ట్‌)-01, ఎగ్జిక్యూటివ్‌(టెక్నికల్‌ సపోర్ట్‌)-02, సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌(టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌)-01.
అర్హత: బీఈ/బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌) లేదా ఎంసీఏ/ఎంఈ, ఎంటెక్‌/ఎంఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్‌-కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 31.07.2022 నాటì కి ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: డీఎం పోస్టులకు  ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. మిగిలిన పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పని ప్రదేశం: నవీ ముంబై.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌ చివరితేది: 29.12.2022

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/

చ‌ద‌వండి: SIDBI Recruitment 2022: సిడ్బీ, లక్నోలో 100 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 29,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories