Skip to main content

SIDBI Recruitment 2022: సిడ్బీ, లక్నోలో 100 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లక్నోలోని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సిడ్బీ)..అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SIDBI recruitment 2022 For 100 Assistant Manager Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 100
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ (కామర్స్‌ /ఎకనామిక్స్‌ /మేనేజ్‌మెంట్‌ /సీఏ/సీఎస్‌/సీడబ్ల్యూఏ /సీఎఫ్‌ఏ/సీఎంఏ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.01.2023.
ఆన్‌లైన్‌ పరీక్ష: జనవరి/ఫిబ్రవరి 2023.
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 2023.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌.

వెబ్‌సైట్‌: https://www.sidbi.in/

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పుణెలో 551 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories