Skip to main content

SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 16 సెక్టార్‌ క్రెడిట్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SBI Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: సీఏ, ఎంబీఏ(ఫైనాన్స్‌), మాస్టర్‌ డిగ్రీ(ఫైనాన్స్‌ కంట్రోల్‌), మాస్టర్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, పీజీడీఎం(ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.10.2022 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.63,840 నుంచి రూ.89,890 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పని ప్రదేశం: కార్పొరేట్‌ సెంటర్, ముంబై.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌ చివరితేది: 29.12.2022

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/

చ‌ద‌వండి: SBI Recruitment 2022: 36 సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 29,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories