RHFL Recruitment 2022: ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్, చెన్నైలో టెలికాలర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
చెన్నైలోని రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్.. టెలికాలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
![RHFL Recruitment 2022 For Telecaller Jobs](/sites/default/files/styles/slider/public/2022-11/rhfl.jpg?h=8663ca18)
అర్హత: గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. హిందీ భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ఇంగ్లిష్, మరాఠీ/గుజరాతీ భాషల్లో పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తును పోస్టు/కొరియర్ ద్వారా అసిస్టెంట్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్),రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, మూడో అంతస్తు, అలెగ్జాండర్ స్క్వేర్, సర్దార్ పటేల్ రోడ్, గిండి, చెన్నై చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.11.2022
వెబ్‌సైట్: https://www.repcohome.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 25,2022 |
Experience | 3 year |
For more details, | Click here |