Skip to main content

Bank Jobs: రెప్కో బ్యాంక్, చెన్నైలో 50 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

చెన్నైలోని రెప్కో బ్యాంక్‌.. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Repco Bank-Chennai Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 50
రాష్ట్రాల వారీగా ఖాళీలు: తమిళనాడు-40, ఆంధ్రప్రదేశ్‌-04, కేరళ-02, కర్ణాటక-04.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

పరీక్ష విధానం: మొత్తం 200 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.11.2022

వెబ్‌సైట్‌: https://www.repcobank.com/

చ‌ద‌వండి: RHFL Recruitment 2022: ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్, చెన్నైలో టెలికాలర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories