Skip to main content

Central Bank of India Recruitment: 115 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే... ఎంపిక విధానం ఇలా..

Central Bank of India

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగం.. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 115
పోస్టుల వివరాలు: ఎకనమిస్ట్‌–01, ఇన్‌కంట్యాక్స్‌ ఆఫీసర్‌–01, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–01, డేటా సైంటిస్ట్‌–01, క్రెడిట్‌ ఆఫీసర్లు–10, డేటా ఇంజనీర్లు–11, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్‌–01, ఐటీ ఎస్‌ఓసీ అనలిస్ట్‌–02, రిస్క్‌ మేనేజర్లు–05, టెక్నికల్‌ ఆఫీసర్లు(క్రెడిట్‌)–05, ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌–20, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–15, లా ఆఫీసర్లు–20, రిస్క్‌ మేనేజర్లు–10, సెక్యూరిటీ–12.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/సీఎఫ్‌ఏ/ఏసీఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 20–45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: రాతపరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున తగ్గిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 23.11.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in

చ‌ద‌వండి: Bank of Baroda Recruitment: 376 పోస్టులు.. ఎవరు అర్హులంటే... ఎంపిక విధానం ఇలా..

Qualification GRADUATE
Last Date December 17,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories