Skip to main content

UBI Recruitment: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Union Bank of India

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) హ్యూమన్‌ రిసోర్స్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్‌–09, మేనేజర్‌–16.
విభాగాలు: డిజిటల్, డేటాసైంటిస్ట్, డేటా అనలిస్ట్, ఎకనమిస్ట్, ఇండస్ట్రీ రీసెర్చ్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్‌/ఎంటెక్‌ /ఎంసీఏ, ఎంఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 07.01.2022

వెబ్‌సైట్‌: http://www.unionbankofindia.co.in/

చ‌ద‌వండి: SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1226 పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 07,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories