Skip to main content

Bank of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 52 ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

Bank of Baroda Recruitment

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ ఐటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 52

పోస్టుల వివరాలు: క్వాలిటీ అష్యూరెన్స్‌ లీడ్‌–02, క్వాలిటీ అష్యూరెన్స్‌ ఇంజనీర్లు–12, డెవలపర్‌(ఫుల్‌ స్టాక్, జావా, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌)–24, యూఐ/యూఎక్స్‌ డిజైనర్‌–02, క్లౌడ్‌ ఇంజనీర్‌–02, అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌–02,
ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌–02, టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌–02, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్కిటెక్ట్‌–02, ఇంటిగ్రేషన్‌ ఎక్స్‌పర్ట్‌–02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్‌/ఇతర టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.12.2021

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in

చ‌ద‌వండి: SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1226 పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..


లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 28,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories