Bank Jobs: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)కు చెందిన మానవ వనరుల విభాగం.. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: చీఫ్ రిస్క్ ఆఫీసర్–01, చీఫ్ డిజిటల్ ఆఫీసర్–01, హెడ్–అనలిటిక్స్–01, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్–01, హెడ్–ఏపీఐ మేనేజ్‌మెంట్–01, హెడ్–డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్–01.
అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికేట్ కోర్సులు పూర్తిచేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.12.2021
వెబ్‌సైట్: http://www.unionbankofindia.co.in/
చదవండి: Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 52 ఆఫీసర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 29,2021 |
Experience | 2 year |
For more details, | Click here |