Skip to main content

NHB Recruitment: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో మేనేజర్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

National Housing Bank

న్యూఢిల్లీలో ఉన్న నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(స్కేల్‌1)–14, డిప్యూటీ మేనేజర్‌ (స్కేల్‌ 2)–02, రీజనల్‌ మేనేజర్‌–రిస్క్‌ మేనేజర్‌–01.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేషన్, ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది 200 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటలు. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ 25 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.12.2021

వెబ్‌సైట్‌: http://www.nhb.org.in/

చ‌ద‌వండి: SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1226 పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 30,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories