RBI Recruitment 2023: ఆర్‌బీఐ, ముంబైలో 291 ఆఫీసర్ గ్రేడ్–బి పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 291
పోస్టుల వివరాలు: ఆఫీసర్ గ్రేడ్–బి(డీఆర్)–జనరల్–222, ఆఫీసర్ ఇన్ గ్రేడ్–బి(డీఆర్)–డీఈపీఆర్–38, ఆఫీసర్ ఇన్ గ్రేడ్–బి(డీఆర్)–డీఎస్‌ఎం–31.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష(ఫేజ్1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచే స్తారు.
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.05.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.06.2023
ఆఫీసర్ గ్రేడ్‌బి(డీఆర్) జనరల్–ఫేజ్1 ఆన్‌లైన్ పరీక్ష తేది: 09.07.2023, ఫేజ్2 ఆన్‌లైన్ పరీక్ష తేది: 30.07.2023.
ఆఫీసర్ గ్రేడ్–బి(డీఆర్) డీఈపీఆర్–ఫేజ్1 ఆన్‌లైన్ పరీక్షతేది: 16.07.2023, ఫేజ్2 –ఆన్‌లైన్ పరీక్ష తేది: 02.09.2023.
ఆఫీసర్ గ్రేడ్‌బి(డీఆర్)–డీఎస్‌ఐఎం–ఫేజ్1 ఆన్‌లైన్ పరీక్ష తేది: 16.07.2023, ఫేజ్2 –ఆన్‌లైన్ పరీక్షతేది: 19.08.2023.
వెబ్‌సైట్: https://www.rbi.org.in/
చదవండి: Bank Exam Preparation Tips: అవుతారా.. బ్యాంక్ పీవో!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |