Skip to main content

RBI Recruitment 2023: ఆర్‌బీఐలో 25 ఫార్మసిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ముంబై/నవీ ముంబైలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఆర్‌బీఐ డిస్పెన్సరీలలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఫార్మాసిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
RBI Recruitment 2023 For 25 Pharmacist Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: పదో తరగతి, డిప్లొమా, ఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మసిస్ట్‌గా రెండేళ్ల పని అనుభవం, కంప్యూటర్‌పై ప్రాథమిక పని పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్‌ విభాగం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ముంబై రీజనల్‌ ఆఫీస్, షాహిద్‌ భగత్‌ సింగ్‌ రోడ్డు, ఫోర్ట్, ముంబై చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

చదవండి: Central Bank of India Recruitment 2023: ఏదైనా డిగ్రీతో 5000 అప్రెంటిస్‌ పోస్టులు.. రాతపరీక్ష ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 10,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories