Skip to main content

SBI Recruitment: ఎస్‌బీఐలో 2056 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

SBI Recruitment

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీవో)
మొత్తం పోస్టుల సంఖ్య: 2056(రెగ్యులర్‌ పోస్టులు–2000, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 56).
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వూ్య ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌/డిసెంబర్‌ 2021

వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers

చ‌దవండి: SBI Recruitment: ఎస్‌బీఐలో 606 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification GRADUATE
Last Date October 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories