Indian Bank Recruitment 2023: ఇండియన్ బ్యాంక్, చెన్నైలో 18 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: ప్రొడక్ట్ మేనేజర్, టీమ్ లీడ్, సీఏ.
విభాగాలు: బ్యాంకింగ్ లావాదేవీలు-సేల్స్, ఇంటర్నెట్ చెల్లింపు గేట్‌వే, అగ్రిగేటర్, ఏపీఐ బ్యాంకింగ్, యూపీఐ, క్యాష్-చెక్ చెల్లింపులు, బీ2బీ చెల్లింపులు తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/సీఏ /ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంటెక్/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: కనీసం 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ జనరల్ మేనేజర్(సీడీఓ-సీఎల్‌ఓ), ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్, హెచ్‌ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ సెక్షన్ 254-260, అవ్వాయ్ షణ్ముగం సెలాయ్, రోయపెట్టా, చెన్నై, పిన్-600014, తమిళనాడు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 29.05.2023.
వెబ్‌సైట్: https://www.indianbank.in/
చదవండి: IIMR Recruitment 2023: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 29,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |