Skip to main content

IIMR Recruitment 2023: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌).. యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIMR Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 03
విభాగాలు: సోషల్‌ మొబిలైజేషన్, ఐటీ, అకౌంటెన్సీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: iimrfpo@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 25.05.2023.
ఇంటర్వ్యూ తేది: 30.05.2023.

వెబ్‌సైట్‌: https://www.millets.res.in/

చ‌ద‌వండి: THDC Recruitment 2023: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 52 ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories