Skip to main content

THDC Recruitment 2023: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 52 ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

టీహెచ్‌డీసీ లిమిటెడ్‌.. ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
THDC Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 52
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ /బీటెక్‌/ఇంజనీరింగ్‌ బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ 2022లో అర్హత సాధించాలి.
వయసు: 33 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1.8 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.06.2023.

వెబ్‌సైట్‌: https://thdc.co.in/

చ‌ద‌వండి: NCL Recruitment 2023: ఎన్‌సీఎల్, పుణెలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories