IDRBT Recruitment 2022: ఐడీఆర్‌బీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్–04, ఫుల్‌స్టాక్ డెవలపర్–06.
విభాగాలు: డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ, ఏఐ/మెషిన్ లెర్నింగ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ /ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈ–మెయిల్,ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్, ఐడీఆర్‌బీటీ, క్యాస్టిల్ హిల్స్, రోడ్ నెం.1, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్–57 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: vkycproject@idrbt.ac.in
దరఖాస్తులకు చివరితేది: 11.12.2022
వెబ్‌సైట్: https://www.idrbt.ac.in/
చదవండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐ, ముంబైలో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.78,230 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 11,2022 |
Experience | 2 year |
For more details, | Click here |