Bank Jobs: 8 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో(ఆర్‌ఆర్‌బీ)ల్లో.. ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 8106
పోస్టుల వివరాలు: ఆఫీస్ ఆసిస్టెంట్(మల్టీపర్పస్): 4483; ఆఫీసర్ స్కేల్–1: 2676, ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్,లా, సీఏ, ఐటీ): 867, ఆఫీసర్ స్కేల్ 3: 80.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.06.2022
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆగస్టు, 2022
- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: సెప్టెంబర్/అక్టోబర్ 2022
- వెబ్‌సైట్: https://www.ibps.in
చదవండి: Bank Jobs: ఐడీబీఐలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో 1544 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 27,2022 |
Experience | 1 year |
For more details, | Click here |