Skip to main content

Manager Posts: ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌లో జనరల్‌ మేనేజర్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

AP Mahesh Cooperative Urban Bank

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్‌–03, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–07.

జనరల్‌ మేనేజర్‌: 
విభాగాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్, క్రెడిట్‌ అండ్‌ ఆపరేషన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రెజరీ. 
అర్హత: ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.ఎంబీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ/సీఏ/సీఎస్‌/సీఏఐఐబీ చేసినవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 55 ఏళ్లకు మించకుండా ఉండాలి.

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 
విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌/ట్రెజరీ, లా, ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ తదితరాలు. 
అర్హత: ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎంబీఏ/సీఎఫ్‌ఏ /ఐసీడబ్ల్యూఏ/సీఏ/సీఎస్‌/సీఏఐఐబీ చేసినవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 53 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: recruit@apmaheshbank.com

దరఖాస్తులకు చివరి తేది: 17.11.2021

వెబ్‌సైట్‌: https://www.apmaheshbank.com/

చ‌ద‌వండి: BOI Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Qualification GRADUATE
Last Date November 17,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories