Skip to main content

AP Govt Jobs 2023: డీసీసీబీ, విజయనగరం జిల్లాలో 32 స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

విజయనగరంలోని డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(డీసీసీబీ).. స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DCCB Vizianagaram Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 32
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష(తెలుగు)లో ప్రావీణ్యం అవసరం, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.04.2023.

వెబ్‌సైట్‌: https://www.dccbvizianagaram.com/

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories