BOM Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 100 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్ స్కేల్2-50, క్రెడిట్ ఆఫీసర్ స్కేల్3-50.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/సీఏ/సీఎఫ్‌ఏ /ఐసీడ బ్ల్యూఏ/ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్2 పోస్టులకు 25 నుంచి 32 ఏళ్లు, క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్ 3 పోస్టులకు 25నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు స్కేల్ 2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ.69,810; స్కేల్ 3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు అందుతుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.11.2023.
వెబ్‌సైట్: https://bankofmaharashtra.in/
చదవండి: Management Trainee Jobs: ఎగ్జిమ్ బ్యాంక్‌లో 45 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 06,2023 |
Experience | 4 year |
For more details, | Click here |