SBI Recruitment 2023: ఎస్‌బీఐ, ముంబైలో కంపెనీ సెక్రటరీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), కార్పొరేట్ సెంటర్.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04.
పోస్టుల వివరాలు: కంపెనీ సెక్రటరీ(ఎంఎంజీఎస్-3)-2,కంపెనీ సెక్రటరీ(ఎంఎంజీఎస్-2)-2
అర్హత: ఎల్‌ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 05.06.2023.
వెబ్‌సైట్: https://www.sbi.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 05,2023 |
Experience | 2 year |
For more details, | Click here |