BOB Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 546 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 546
పోస్టుల వివరాలు: వెల్త్ మేనేజ్‌మెంట్–24, ప్రైవేట్ బ్యాంకింగ్–17, అక్విజిషన్–505.
వెల్త్ మేనేజ్‌మెంట్: విభాగాలు: ఎన్‌ఆర్‌ఐ వెల్త్ ప్రొడక్ట్స్ మేనేజర్, గ్రూప్ సేల్స్ హెడ్, వెల్త్ స్ట్రాటజిస్ట్, హెడ్ వెల్త్–టెక్నాలజీ, ప్రొడక్ట్ మేనేజర్(ట్రేడ్ అండ్ ఫారెక్స్), ట్రేడ్ రెగ్యులేషన్ సీనియర్ మేనేజర్.
ప్రైవేట్ బ్యాంకింగ్: విభాగాలు: రేడియన్స్ ప్రైవేట్ సేల్స్ హెడ్, ప్రొడక్ట్ హెడ్–ప్రైవేట్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకర్.
అక్విజిషన్: విభాగాలు: అక్విజిషన్ ఆఫీసర్, నేషనల్ అక్విజషన్ హెడ్, రీజనల్ అక్విజషన్ సేల్స్ హెడ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ(గ్రాడ్యుయేషన్)ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: అక్విజషన్ విభాగానికి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 24 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం
అక్విజషన్ విభాగం: మెట్రో నగరాల్లోని అభ్యర్థులకు ఏటా రూ.5 లక్షలు చెల్లిస్తారు. నాన్ మెట్రో నగరాల్లోని అభ్యర్థులకు ఏటా రూ.4 లక్షలు చెల్లిస్తారు. ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం జీతభత్యాలు ఉంటాయి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్/ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.03.2023.
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/
చదవండి: Indian Bank Recruitment 2023: ఇండియన్ బ్యాంక్ లో 128 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 14,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |