Skip to main content

Indian Bank Recruitment 2023: ఇండియన్‌ బ్యాంక్ లో 128 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Indian Bank Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 128
విభాగాల వారీగా ఖాళీలు: ఐటీ/కంప్యూటర్‌ ఆఫీసర్‌–23, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ–07, మార్కెటింగ్‌ ఆఫీసర్‌–13, ట్రెజరీ ఆఫీసర్‌–20, ఫారెక్స్‌ ఆఫీసర్‌–10, ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌–50, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌–05.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.indianbank.in/

చ‌ద‌వండి: Bank Exam Preparation Tips: అవుతారా.. బ్యాంక్‌ పీవో!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories