Skip to main content

BOB Recruitment 2023: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎంఎస్‌ఎంఈ విభాగంలో కెడిట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Bank of Baroda Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ఎంఎస్‌ఎంఈ-క్రెడిట్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎంజీ/ఎస్‌-4-08, ఎంఎస్‌ఎంఈ-క్రెడిట్‌ ఆఫీసర్‌ ఎంఎంజీ/ఎస్‌-3-03, ఎంఎస్‌ఎంఈ-క్రెడిట్‌ -ఎక్స్‌పోర్ట్‌/ఇంపోర్ట్‌ బిజినెస్‌ ఎంఎంజీ/ఎస్‌-3-01.
అర్హత: సంబం«ధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఎంఎస్‌ఎంఈ-కెడిట్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎంజీ/ఎస్‌-4 పోస్టులకు 28-40 ఏళ్ల మధ్య, మిగిలిన పోస్టులకు 25-37ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.05.2023.

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 157 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories