Skip to main content

Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 157 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీ అండ్‌ ఐసీ విభాగంలో.. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Bank of Baroda Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 157
పోస్టుల వివరాలు: రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–66, క్రెడిట్‌ అనలిస్ట్‌–74, ఫారెక్స్‌ ఆక్విజిషన్‌ మరియు రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–17.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.05.2023

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: RBI Recruitment 2023: ఆర్‌బీఐ, ముంబైలో 291 ఆఫీసర్‌ గ్రేడ్‌–బి పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories