Skip to main content

BOB Recruitment 2023: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 87 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఎంఎస్‌ఎంఈ, ట్రాక్టర్‌ లోన్‌ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Bank of Baroda Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 87
పోస్టుల వివరాలు: జోనల్‌ సేల్స్‌ మేనేజర్‌-ఎంఎస్‌ఎంఈ బిజినెస్, జోనల్‌ సేల్స్‌ మేనేజర్‌-ఎంఎస్‌ఎంఈ-సీవీ/సీఎంఈ, రీజనల్‌ సేల్స్‌ మేనేజర్‌(ట్రాక్టర్‌ లోన్‌), అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ఎంఈ-సేల్స్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ఎంఈ-సేల్స్‌-ఎల్‌ఏపీ/అన్‌సెక్యూర్డ్‌ బిజినెస్‌ లోన్స్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిyð ంట్‌ ఎంఎస్‌ఎంఈ-సేల్స్‌ సీవీ/సీఎంఈ లోన్స్, సీనియర్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ-సేల్స్, సీనియర్‌ మేనేజర్‌-సేల్స్‌-ఎల్‌ఏపీ/అన్‌సెక్యూర్డ్‌ బిజినెస్‌ లోన్స్, సీనియర్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ-సేల్స్‌ సీవీ/సీఎంఈ లోన్స్, సీనియర్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ-సేల్స్‌ ఫారెక్స్‌(ఎక్స్‌పోర్ట్‌/ఇంపోర్ట్‌ బిజినెస్‌), మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ-సేల్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.05.2023.

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 157 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 11,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories