SIDBI: సిడ్బీలో 15 స్పెషలిస్ట్ పోస్టులు
Sakshi Education
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: చీఫ్ టెక్నికల్ అడ్వైజర్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఆడిట్ కన్సల్టెంట్, ఎకనమిక్ అడ్వైజర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ డిగ్రీ/సీఏ /ఐసీడబ్ల్యూ /ఎంబీఏ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitment@sidbi.in
దరఖాస్తులకు చివరితేది: 28.01.2023
వెబ్‌సైట్: www.sidbi.in
Also read: NIMHANS Recruitment 2023: నిమ్‌హాన్స్, బెంగళూరులో వివిధ ఉద్యోగాలు
Important events dates
Qualification | POST GRADUATE |
Last Date | January 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |