Qutb Shahi History Bitbank in Telugu: 'ధీరజన మనోవిరాజితం' రచయిత ఎవరు?
1. తెలంగాణలో మొదటి సంస్థానం ఏది?
1) దోమకొండ
2) దేవరకొండ
3) గద్వాల్
4) సంస్థాన్ నారాయణపురం
- View Answer
- సమాధానం: 1
2. 'దోమకొండ' సంస్థానం మూల పురుషుడు ఎవరు?
1) కాచారెడ్డి
2) మల్లారెడ్డి
3) కామిరెడ్డి
4) రెండో ఎల్లారెడ్డి
- View Answer
- సమాధానం: 1
3. 'లింగపురాణం' రాసిన వారెవరు?
1) కాచారెడ్డి
2) రెండో ఎల్లారెడ్డి
3) కామిరెడ్డి
4) మల్లారెడ్డి
- View Answer
- సమాధానం: 2
4. 'రాజకవి'గా ప్రసిద్ధి చెందినవారెవరు?
1) కామిరెడ్డి
2) జంగమరెడ్డి
3) మల్లారెడ్డి
4) కాచారెడ్డి
- View Answer
- సమాధానం: 3
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: మక్కా మసీదుకు పునాది వేసిన రాజు ఎవరు?
5. కింది వారిలో ఎవరి కవితా విలాసాన్ని శ్రీనాథుడి కవితలతో పోల్చవచ్చు?
1) మల్లారెడ్డి
2) పటమట సోమనాథుడు
3) నామిరెడ్డి
4) పగిడిమర్రి వెంకటపతి
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో రెండో మల్లారెడ్డి రచన కానిది ఏది?
1) లింగపురాణం
2) షట్చక్రవర్తి చరిత్ర
3) శివధర్మోత్తరం
4) పద్మపురాణం
- View Answer
- సమాధానం: 1
7. 'చంద్రాంగథ చరిత్ర' గ్రంథకర్త ఎవరు?
1) నామిరెడ్డి
2) పటమట సోమనాథుడు
3) మల్లారెడ్డి
4) పగిడిమర్రి వెంకటపతి
- View Answer
- సమాధానం: 4
8. కింది వాటిలో దేని నుంచి కథను స్వీకరించి 'చంద్రాంగథ చరిత్ర' రాశారు?
1) పద్మపురాణం
2) లింగపురాణం
3) స్కాంద పురాణం
4) వరాహ పురాణం
- View Answer
- సమాధానం: 3
9. సంస్కృత 'శుకసప్తశతి'ని తోతినామ పేరుతో పారసీ భాషలోకి అనువాదం చేయించింది ఎవరు?
1) హుమాయూన్
2) సోమనాథుడు
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) పోశెట్టి లింగకవి
- View Answer
- సమాధానం: 3
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
10. సంస్కృత 'శుకసప్తశతి'ని ఏ పేరుతో ఉర్దూలోకి అనువదించారు?
1) దివాన్
2) సబ్రన్
3) తోతినామ
4) బహురావగుల్
- View Answer
- సమాధానం: 2
11. ఎవరి పాలనాకాలాన్ని ఉర్దూ భాషకు స్వర్ణయుగంగా పేర్కొంటారు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) అహ్మద్‌షా
3) మహ్మద్ కులీ కుతుబ్‌షా
4) సోమనాథుడు
- View Answer
- సమాధానం: 1
12. 'తోతినామా' అనే కథల సంపుటి రచయిత?
1) గవాసీ
2) తబీయ
3) సయ్యద్ కమాలుద్దీన్
4) మౌలానా
- View Answer
- సమాధానం: 1
13. 'బహురావగుల్' అనే కథను రాసిందెవరు?
1) తబీయ
2) గవాసీ
3) మౌలానా
4) అహ్మద్‌షా
- View Answer
- సమాధానం: 1
14. తులసిమూర్తి అనే కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) మహమ్మద్ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది?
15. క్షేత్రయ్య ఏ సుల్తాన్ ఆస్థానాన్ని సందర్శించారు?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) మహమ్మద్ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
16. 'కూర్మపురాణం'ను ఎవరు రాశారు?
1) మల్లారెడ్డి
2) రాజలింగ కవి
3) పిల్లలమర్రి వెంకటపతి
4) సోమనాథుడు
- View Answer
- సమాధానం: 2
17. 'పద్మపురాణం'ను రాసింది ఎవరు?
1) మల్లారెడ్డి
2) సోమనాథుడు
3) రాజలింగ కవి
4) పిల్లలమర్రి వెంకటపతి
- View Answer
- సమాధానం: 1
18. 'సిద్ధేశ్వర చరిత్ర'ను ద్విపదలో రాసినవారు ఎవరు?
1) ఏకామ్రనాథుడు
2) సోమనాథుడు
3) కాసె సర్వప్ప
4) రాజలింగ కవి
- View Answer
- సమాధానం: 3
19. 'సిద్ధేశ్వర చరిత్ర'కు ఆధారం ఏది?
1) నిరంకుశోపాఖ్యానం
2) ప్రతాపరుద్ర చరిత్ర
3) ప్రభుదేవర వాక్యం
4) వైజయంతీ విజయం
- View Answer
- సమాధానం: 2
చదవండి: Kakatiya History Bitbank in Telugu: వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి ఎవరు?
20. కింది వాటిలో ఏ రచనలో ప్రజల వ్యవహార భాష కనిపిస్తుంది?
1) నిరంకుశోపాఖ్యానం
2) ప్రతాపరుద్ర చరిత్ర
3) ప్రభుదేవర వాక్యం
4) సిద్ధేశ్వర చరిత్ర
- View Answer
- సమాధానం: 4
21. విజయనగర అళియరాయల నుంచి సురభి మాధవరాయలు కానుకగా పొందిన సంస్థానం ఏది?
1) జటప్రోలు
2) దోమకొండ
3) గద్వాల
4) వనపర్తి
- View Answer
- సమాధానం: 1
22. 'చంద్రికా పరిణయం' గ్రంథ రచయిత?
1) సురభి మాధవరాయలు
2) అళియరాయలు
3) పొనుగోటి జగన్నాథరాయలు
4) మరింగంటి సింగరాచార్యుడు
- View Answer
- సమాధానం: 1
23. ఎలకూచి బాలసరస్వతి ఎవరి ఆస్థాన కవి?
1) కాచారెడ్డి
2) మొదటి ఎల్లారెడ్డి
3) సురభి మాధవరాయలు
4) అళియరాయలు
- View Answer
- సమాధానం: 3
24. 'మొదటి కవిమహామహోపాధ్యాయ' అని ఎవరిని పేర్కొంటారు?
1) పొనుగోటి జగన్నాథరాయలు
2) క్షేత్రయ్య
3) మరింగంటి సింగరాచార్యులు
4) ఎలకూచి బాలసరస్వతి
- View Answer
- సమాధానం: 4
చదవండి: Telangana History Bitbank in Telugu: నేలకొండపల్లి శాసనాన్ని వేయించింది ఎవరు?
25. కింది వాటిలో ఎలకూచి బాలసరస్వతికి సంబంధించి సరైన వాక్యం ఏది?
1) సుభాషిత రత్నావళి అనే అనువాద రచనను మల్లభూపాలుడికి అంకితం ఇచ్చాడు
2) యాదవరాఘవ పాండవీయం అనే త్య్రర్థి కావ్యాన్ని రాశాడు
3) చంద్రికా పరిణయం అనే రచన చేశాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. ఆంధ్ర శబ్ద చింతామణికి 'భాష్యం' లాంటి ప్రసిద్ధమైన 'అప్పకవీయం'ను రాసింది?
1) ఎలకూచి బాలసరస్వతి
2) కాకునూరి అప్పకవి
3) మరింగంటి సింగరాచార్యుడు
4) పొనుగోటి జగన్నాథరాయలు
- View Answer
- సమాధానం: 2
27. 'కుముదవల్లీ విలాసం' రచయిత ఎవరు?
1) ఎలకూచి బాలసరస్వతి
2) క్షేత్రయ్య
3) మరింగంటి సింగరాచార్యుడు
4) పొనుగోటి జగన్నాథరాయలు
- View Answer
- సమాధానం: 4
28. ఏ కావ్యంలోని ఇతివృత్తం భక్త రామదాసు జీవితానికి దగ్గరగా ఉంటుంది?
1) అప్పకవీయం
2) వైజయంతీ విలాసం
3) నిరంకుశోపాఖ్యానం
4) కుముదవల్లీ విలాసం
- View Answer
- సమాధానం: 4
29. భక్త రామదాసును జైల్లో పెట్టించిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
1) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
2) అబుల్హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
చదవండి: Chalukya Dynasty Important Bitbank in Telugu: వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
30. 'దాశరథి శతకం'ను ఎవరు రాశారు?
1) కంచర్ల గోపన్న
2) క్షేత్రయ్య
3) మరింగంటి సింగరాచార్యుడు
4) తెనాలి రామలింగ కవి
- View Answer
- సమాధానం: 1
31. లతీఫ్, షాహినూరి, మీర్జాగులం అనే ప్రసిద్ధ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
2) అబుల్ హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
32. ఎవరి కాలంలో ఉర్దూ రాజభాషగా పరిణతి చెందింది?
1) అబుల్ హసన్ తానీషా
2) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
33. 'ధీరజన మనోవిరాజితం' (పరిమళ చోళచరిత్ర) రాసినవారెవరు?
1) సురభి మాధవరాయలు
2) అళియరాయలు
3) పొనుగోటి జగన్నాథరాయలు
4) తెనాలి రామలింగ కవి
- View Answer
- సమాధానం: 4
34. 'మల్కిభరాముడు' అనే బిరుదున్న రాజు?
1) ఇబ్రహీం కుతుబ్‌షా
2) అబుల్హసన్ తానీషా
3) మహమూద్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
చదవండి: Telangana History Important Bitbank in Telugu: సముద్రగుప్తుడికి సమకాలీకుడైన వాకాటక రాజు ఎవరు?
35. ఏ ద్విపద కావ్యంలో విశ్వబ్రాహ్మణ కులానికి జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించారు?
1) అప్పకవీయం
2) వైజయంతీ విలాసం
3) ధీరజన మనోవిరాజితం
4) కుముదవల్లీ విలాసం
- View Answer
- సమాధానం: 3
36. అన్నమయ్య తర్వాత ఎక్కువగా కీర్తనలు రాసినవారు?
1) ముష్టిపల్లి వేంకటభూపాలుడు
2) సిరిప్రెగడ ధర్మన్న
3) ఉద్దమర్రి వెంకటాచలం
4) ముడుంబి వెంకటాచార్యులు
- View Answer
- సమాధానం: 1
37. మీర్ మెమీన్ అనే కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
1) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
2) అబుల్ హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
38. కుతుబ్‌షాహీ పాలకుల్లో చివరివారు?
1) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
2) అబుల్హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 'తెలంగాణ చరిత్ర' రచయిత