Kakatiya History Bitbank in Telugu: వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి ఎవరు?
కాకతీయ యుగం
1. 'కేయూర బాహు చరిత్ర'ను రాసినవారు?
1) మంచన
2) శివదేవయ్య
3) శేషాద్రిరమణ కవులు
4) గంగాధర కవి
- View Answer
- సమాధానం: 1
2. సంస్కృతంలో 'యయాతి చరిత్ర, ఉషారాగోదయం' అనే నాటకాలు రాసిందెవరు?
1) శివదేవయ్య
2) మంచన
3) గంగాధర కవి
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 4
3. 'రంగనాథ రామాయణం' గ్రంథ రచయిత?
1) గోన గన్నారెడ్డి
2) గోన బుద్ధారెడ్డి
3) ప్రతాపరుద్రుడు
4) విశ్వనాథుడు
- View Answer
- సమాధానం: 2
4. తొలి పురాణ అనువాద కవి ఎవరు?
1) విశ్వనాథుడు
2) గోన బుద్ధారెడ్డి
3) మారన
4) మంచన
- View Answer
- సమాధానం: 3
5. కింది వారిలో 'మార్కండేయ పురాణం'ను ఎవరు అంకితం తీసుకున్నారు?
1) జాయప్ప కవి
2) గన్నయ నాయకుడు
3) ప్రతాపరుద్రుడు
4) రుద్రమదేవి
- View Answer
- సమాధానం: 2
6. తెలుగులో తొలి మహాపురాణం ఏది?
1) మనుచరిత్ర
2) వాయు పురాణం
3) రంగనాథ రామాయణం
4) మార్కండేయ పురాణం
- View Answer
- సమాధానం: 4
7. కింది వాటిలో అనేక కావ్యాలకు ఆధారమైన గ్రంథం ఏది?
1) మనుచరిత్ర
2) మార్కండేయ పురాణం
3) నాట్యశాస్త్రం
4) రంగనాథ రామాయణం
- View Answer
- సమాధానం: 2
8. సంస్కృతంలో అలంకార గ్రంథం రాసిన తొలి ప్రసిద్ధ తెలుగు కవి?
1) విద్యానాథుడు
2) మారన
3) మంచన
4) విశ్వనాథుడు
- View Answer
- సమాధానం: 1
9. 'ప్రతాపరుద్ర యశోభూషణం' గ్రంథ రచయిత ఎవరు?
1) రామరాజ భూషణుడు
2) విద్యానాథుడు
3) అల్లసాని పెద్దన
4) మారన
- View Answer
- సమాధానం: 2
చదవండి: Chalukya Dynasty Important Bitbank in Telugu: వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
10. 'నరసభూపాలీయం' దేని అనువాద రచన?
1) నాట్యశాస్త్రం
2) ధ్వన్యాలోకం
3) ప్రతాపరుద్ర యశోభూషణం
4) మార్కండేయ పురాణం
- View Answer
- సమాధానం: 3
11. వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి?
1) విద్యానాథుడు
2) నరసింహుడు
3) శరభాంకుడు
4) మల్లినాథసూరి
- View Answer
- సమాధానం: 2
12. 'కాకతీయ చరిత్ర', 'మలయవతి' అనే గ్రంథాలను రాసిందెవరు?
1) నరసింహుడు
2) విద్యానాథుడు
3) మల్లినాథసూరి
4) శరభాంకుడు
- View Answer
- సమాధానం: 1
13. 'సౌగంధికాపహరణం' అనే సంస్కృత వ్యాయోగం రచయిత?
1) విద్యానాథుడు
2) నరసింహుడు
3) శరభాంకుడు
4) విశ్వనాథుడు
- View Answer
- సమాధానం: 4
14. తెలుగులో తొలి జంట కవులెవరు?
1) కాచభూపతి, విట్టలరాజు
2) కాచభూపతి, విద్యానాథుడు
3) విద్యానాథుడు, విశ్వనాథుడు
4) శరభాంకుడు, నరసింహుడు
- View Answer
- సమాధానం: 1
15. 'ఉత్తర రామాయణం' రచించింది ఎవరు?
1) కాచభూపతి, విట్టలరాజు
2) శరభాంకుడు, నరసింహుడు
3) కాచభూపతి, విద్యానాథుడు
4) విద్యానాథుడు, విశ్వనాథుడు
- View Answer
- సమాధానం: 1
16. తెలుగులో తొలి కవయిత్రి ఎవరు?
1) మొల్ల
2) గంగాదేవి
3) కుప్పాంబిక
4) మైలాంబిక
- View Answer
- సమాధానం: 3
17. ముగ్గురు కాకతీయ రాజుల వద్ద మంత్రిగా పనిచేసింది ఎవరు?
1) గోన బుద్ధారెడ్డి
2) శివదేవయ్య
3) గణపనారాధ్యుడు
4) శరభాంకుడు
- View Answer
- సమాధానం: 2
18. 'శివదేవధీమణి' శతకకర్త?
1) శరభాంకుడు
2) గోన బుద్ధారెడ్డి
3) గణపతారాధ్యుడు
4) శివదేవయ్య
- View Answer
- సమాధానం: 4
19. తెలుగులో వచ్చిన మొదటి చంపూ రామాయణం?
1) ఉత్తర రామాయణం
2) భాస్కర రామాయణం
3) మొల్ల రామాయణం
4) రంగనాథ రామాయణం
- View Answer
- సమాధానం: 2
చదవండి: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
20. 'హుళిక్కి భాస్కరుడు' ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) రుద్రదేవుడు
2) రుద్రమదేవి
3) గణపతిదేవుడు
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 4
21. 'భాస్కర రామాయణం'ను పూర్తి చేసిన వారెవరు?
1) మల్లికార్జునభట్టు
2) అయ్యలార్యుడు
3) రుద్రదేవుడు
4) శివదేవయ్య
- View Answer
- సమాధానం: 2
22. సంస్కృతంలో 'ప్రేమాభిరామం' కావ్యాన్ని రాసింది ఎవరు?
1) మల్లికార్జున భట్టు
2) అయ్యలార్యుడు
3) రావిపాటి త్రిపురాంతకుడు
4) శివదేవయ్య
- View Answer
- సమాధానం: 3
23. 'విద్యారణ్య స్వామి' జన్మస్థలం?
1) ధర్మపురి
2) ఓరుగల్లు
3) కొలనుపాక
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 1
24. కింది వారిలో శ్రీనాథ మహాకవి స్తుతించిన కవి ఎవరు?
1) మల్లికార్జునభట్టు
2) రావిపాటి త్రిపురాంతకుడు
3) సాయణ
4) శివదేవయ్య
- View Answer
- సమాధానం: 2
25. 'సంగీతసారం' అనే సంగీత శాస్త్ర గ్రంథ రచయిత?
1) మల్లికార్జునభట్టు
2) రావిపాటి త్రిపురాంతకుడు
3) సాయణ
4) విద్యారణ్య స్వామి
- View Answer
- సమాధానం: 4